Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జాతీయ షూటింగ్‌లో సత్తా చాటిన నేలవల్లి ముఖేష్!

01:49 PM, 5 మే, 2026
జాతీయ షూటింగ్‌లో సత్తా చాటిన నేలవల్లి ముఖేష్!

గుంటూరుకు చెందిన షూటర్ నేలవల్లి ముఖేష్ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ జూనియర్, సీనియర్ విభాగాల్లోనూ విజేతగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు.

న్యూఢిల్లీలోని డా. కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ లో జరిగిన ఈ పోటీల్లో ముఖేష్ 600లో 584 స్కోరు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. రెండు విభాగాల్లోనూ సూరజ్ శర్మ రజతం, శ్రవణ్ శశిధర్ కాంస్యం గెలుచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో తపస్య స్వర్ణ సంచలనం!

స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ జిమ్నాస్ట్ వైష్ణవి!

ఏఎఫ్‌సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో జపాన్‌తో భారత్‌కు కఠిన పరీక్ష!

ముంబై జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

వాంఖడేలో పరుగుల వర్షం.. రోహిత్–రికెల్టన్ జోడి దూకుడుతో ముంబై ఘన విజయం!

ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ వివాదం.. బీసీసీఐ ఆందోళన

ట్యాగ్లు
నేలవల్లి ముఖేష్జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్గుంటూరు షూటర్25 మీటర్ల పిస్టల్కర్ణి సింగ్ రేంజ్భారత షూటింగ్సూరజ్ శర్మశ్రవణ్ శశిధర్క్రీడా వార్తలుస్వర్ణ పతకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు.
రాజకీయాలు

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!
జనరల్

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!

‘రామాయణ’, ‘టాక్సిక్’ తర్వాత బ్రేక్ తీసుకోనున్న యష్!
సినిమాలు

‘రామాయణ’, ‘టాక్సిక్’ తర్వాత బ్రేక్ తీసుకోనున్న యష్!

విజయ్‌కు నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు!
రాజకీయాలు

విజయ్‌కు నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు!

బెంగాల్ ఆబ్జర్వర్ గా అమిత్ షా!
జనరల్

బెంగాల్ ఆబ్జర్వర్ గా అమిత్ షా!

పంజాబ్ ప్రభుత్వం పై ఎంపీ రాఘవ చద్దా ఫైర్!
రాజకీయాలు

పంజాబ్ ప్రభుత్వం పై ఎంపీ రాఘవ చద్దా ఫైర్!

తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!
జనరల్

తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!

యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో తపస్య స్వర్ణ సంచలనం!
క్రీడలు

యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో తపస్య స్వర్ణ సంచలనం!

స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ జిమ్నాస్ట్ వైష్ణవి!
క్రీడలు

స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ జిమ్నాస్ట్ వైష్ణవి!

జాతీయ షూటింగ్‌లో సత్తా చాటిన నేలవల్లి ముఖేష్!
క్రీడలు

జాతీయ షూటింగ్‌లో సత్తా చాటిన నేలవల్లి ముఖేష్!

స్టాలిన్ రాజీనామా కు గవర్నర్ ఆమోదం!
రాజకీయాలు

స్టాలిన్ రాజీనామా కు గవర్నర్ ఆమోదం!

ఏఎఫ్‌సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో జపాన్‌తో భారత్‌కు కఠిన పరీక్ష!
క్రీడలు

ఏఎఫ్‌సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో జపాన్‌తో భారత్‌కు కఠిన పరీక్ష!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!