30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!

Writer: Shivani K 03:22 PM, 16 ఆగస్టు, 2026
లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!

ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్‌ మిగిలిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్‌కు మరో 9 టెస్టులు మిగిలి ఉండగా, ఫైనల్‌ అవకాశాలను బలపరుచుకోవాలంటే కనీసం 6-7 విజయాలు సాధించాల్సిన అవసరం ఉందని కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా పేర్కొన్నారు. ఒకవేళ శ్రీలంకతో తొలి టెస్టులో ఓటమి ఎదురైనా, మిగిలిన మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించడం భారత్‌కు అత్యంత కీలకం. డబ్ల్యూటీసీలో విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు లభిస్తాయి కాబట్టి ప్రతి మ్యాచ్‌ ఫలితం పాయింట్ల శాతంపై ప్రభావం చూపుతుంది.

భారత్‌ ముందున్న షెడ్యూల్‌ ఏమాత్రం సులభం కాదు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ అనంతరం న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్‌ ఐదో స్థానంలో ఉండటంతో ఈ సిరీస్‌లలో పాయింట్లు సాధించడం కీలకంగా మారింది. శ్రీలంకపై మంచి ఫలితంతో ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే వరుసగా పాయింట్లు కోల్పోతే ఫైనల్‌ రేసులో నిలవడానికి ఇతర జట్ల గెలుపోటముల సమీకరణాలపై ఆధారపడాల్సి రావచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

ట్యాగ్లు
భారత్ క్రికెట్డబ్ల్యూటీసీప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్టీమిండియాశుభ్‌మన్ గిల్శ్రీలంకన్యూజిలాండ్ఆస్ట్రేలియాబోర్డర్ గవాస్కర్ ట్రోఫీక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!