19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం

Writer: Nithish 08:30 AM, 5 ఆగస్టు, 2026
కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం

కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధానిలో వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏడు స్వర్ణ పతకాలు సాధించిన భారత బాక్సర్లతో పాటు జూడోలో భారత్‌కు చారిత్రాత్మక స్వర్ణ పతకం అందించిన అస్మితకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన సన్మానం లభించింది. అభిమానులు పూలమాలలు, రూ.50 నోట్లతో తయారు చేసిన దండలతో క్రీడాకారులను అభినందించారు.

ఈ సందర్భంగా జూడో స్వర్ణ పతక విజేత అస్మిత తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. జూడోలో భారత్‌కు స్వర్ణ పతకం అందించాలనేది తన చిరకాల కల అని తెలిపింది. గ్లాస్గోకు వెళ్లినప్పటి నుంచే బంగారు పతకంతో తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఆ కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

ట్యాగ్లు
కామన్వెల్త్ క్రీడలుభారత క్రీడాకారులుఅస్మిత జూడోబాక్సింగ్ స్వర్ణ పతకాలుక్రీడా వార్తలుఢిల్లీ స్వాగతంభారత్ పతకాలుకామన్వెల్త్ విజేతలుజూడో విజయంభారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!