27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ.. క్వార్టర్స్‌కు గాయత్రి-ట్రీసా జోడీ..

Writer: Chandrika 09:44 AM, 27 నవంబర్, 2026
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ.. క్వార్టర్స్‌కు గాయత్రి-ట్రీసా జోడీ..

సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. పలువురు క్రీడాకారులు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్‌ఫైనల్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-9, 21-8తో శ్రియ బాలాజీ-ప్రణవి నటరాజన్ జంటపై ఘన విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లోనూ భారత క్రీడాకారిణులు ఆకట్టుకున్నారు. తన్వి శర్మ, ఉన్నతి హుడా, అన్మోల్ ఖార్బ్, తస్నిం మీర్ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. తన్వి 18-21, 21-18, 21-18తో ఇండోనేసియాకు చెందిన ముతియర ఆయుపై విజయం సాధించగా.. ఉన్నతి హుడా 21-14, 21-18తో అమెరికాకు చెందిన ఇషిక జైశ్వాల్‌ను ఓడించింది. తస్నిం మీర్ 21-19, 21-15తో స్కాట్లాండ్ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మూర్‌పై, అన్మోల్ ఖార్బ్ 21-16, 21-15తో అష్మిత చాలిహాపై గెలిచి తదుపరి దశకు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్‌లో తుషార్ సువీర్ 21-14, 21-12తో శష్వంత్ దలాల్‌ను ఓడించి ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇతర విభాగాల్లోనూ భారత జోడీలు విజయాలు సాధించాయి. పురుషుల డబుల్స్‌లో హరిహరన్-అర్జున్ జోడీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో విరాజ్-రుతుపర్ణ, సాత్విక్ రెడ్డి-రెషిక జంటలు తదుపరి దశకు అర్హత సాధించాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని-శిఖా గౌతమ్ జోడీ కూడా క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ టోర్నీలో పలు విభాగాల్లో భారత షట్లర్లు తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

2018లో పాక్‌తో టెస్టు సిరీస్‌లోనూ బాల్ టాంపరింగ్‌కు యత్నించారా?.. నాథన్ లైయన్‌పై ఆరోపణలు

2018లో పాక్‌తో టెస్టు సిరీస్‌లోనూ బాల్ టాంపరింగ్‌కు యత్నించారా?.. నాథన్ లైయన్‌పై ఆరోపణలు

రెండో టెస్టు తొలి రోజు కివీస్‌దే

రెండో టెస్టు తొలి రోజు కివీస్‌దే

మారుపేరుతో న్యూజిలాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడిన రిషబ్ పంత్

మారుపేరుతో న్యూజిలాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడిన రిషబ్ పంత్

వరల్డ్ కప్‌పై షమీ మనసులో మాట ఇదే!

వరల్డ్ కప్‌పై షమీ మనసులో మాట ఇదే!

పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్య.. రాజస్థాన్‌తో ట్రేడ్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయంటే?

పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్య.. రాజస్థాన్‌తో ట్రేడ్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయంటే?

ట్యాగ్లు
సయ్యద్ మోదీ టోర్నీబ్యాడ్మింటన్గాయత్రి గోపీచంద్ట్రీసా జాలీతన్వి శర్మఉన్నతి హుడాఅన్మోల్ ఖార్బ్తస్నిం మీర్భారత బ్యాడ్మింటన్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!