27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్య.. రాజస్థాన్‌తో ట్రేడ్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయంటే?

Writer: Chandrika 09:56 AM, 27 నవంబర్, 2026
పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్య.. రాజస్థాన్‌తో ట్రేడ్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయంటే?

ఐపీఎల్ ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. తొలుత అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్తాడని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు పంజాబ్ జట్టుతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను దక్కించుకున్న ముంబయి ఇండియన్స్.. హార్దిక్‌ను పంజాబ్‌కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌కు సంబంధించి తొలుత ముంబయి యాజమాన్యం రాజస్థాన్ రాయల్స్‌తో చర్చలు జరిపిందట. అయితే హార్దిక్‌కు బదులుగా యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్‌లను ఇవ్వాలని ముంబయి డిమాండ్ చేసినట్లు సమాచారం. అందుకు రాజస్థాన్ అంగీకరించకపోవడంతో చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయని తెలుస్తోంది. అనంతరం ముంబయి ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో సంప్రదింపులు జరిపి హార్దిక్ ట్రేడ్‌కు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కూడా తమ జట్టులో కీలక మార్పులు చేసుకుంది. ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసి, అతడి స్థానంలో భారత ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్‌లను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. రాబోయే ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత పటిష్ఠం చేసుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్య ట్రేడ్ వ్యవహారం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

2018లో పాక్‌తో టెస్టు సిరీస్‌లోనూ బాల్ టాంపరింగ్‌కు యత్నించారా?.. నాథన్ లైయన్‌పై ఆరోపణలు

2018లో పాక్‌తో టెస్టు సిరీస్‌లోనూ బాల్ టాంపరింగ్‌కు యత్నించారా?.. నాథన్ లైయన్‌పై ఆరోపణలు

రెండో టెస్టు తొలి రోజు కివీస్‌దే

రెండో టెస్టు తొలి రోజు కివీస్‌దే

మారుపేరుతో న్యూజిలాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడిన రిషబ్ పంత్

మారుపేరుతో న్యూజిలాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడిన రిషబ్ పంత్

వరల్డ్ కప్‌పై షమీ మనసులో మాట ఇదే!

వరల్డ్ కప్‌పై షమీ మనసులో మాట ఇదే!

సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ.. క్వార్టర్స్‌కు గాయత్రి-ట్రీసా జోడీ..

సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ.. క్వార్టర్స్‌కు గాయత్రి-ట్రీసా జోడీ..

ట్యాగ్లు
హార్దిక్ పాండ్యపంజాబ్ కింగ్స్ముంబయి ఇండియన్స్రాజస్థాన్ రాయల్స్ఐపీఎల్ ట్రేడింగ్ఐపీఎల్ 2027అర్ష్‌దీప్ సింగ్యశస్వి జైస్వాల్జోఫ్రా ఆర్చర్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!