
సినిమాలు

జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు రానుంది. ఈ సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా విడుదల చేసింది.
టీ20 మ్యాచ్‌లు అక్టోబర్ 16, 18, 20 తేదీల్లో రాయ్‌పూర్‌లో జరుగుతాయి. వన్డేలు అక్టోబర్ 23, 25, 28 తేదీల్లో వడోదరలో నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌తో ఇరుజట్లకు అంతర్జాతీయ అనుభవం పెరుగనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!