25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

Writer: Chandrika 10:43 AM, 25 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

భారత షూటర్లు అనంత్‌జీత్‌ సింగ్‌ నరుకా, పరినాజ్‌ ధలివాల్‌ ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించారు. మిక్స్‌డ్‌ టీమ్‌ స్కీట్‌ ఈవెంట్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి జోడీగా నిలిచారు. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈ జంట 44 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫికేషన్‌లో 138 పాయింట్లు సాధించి నాలుగు జట్ల ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌కు ముందు ఖతార్‌ జోడీ వైదొలగడంతో భారత్‌కు పతకం ఖాయమైంది. చైనా 52 పాయింట్లతో స్వర్ణం, దక్షిణ కొరియా 51 పాయింట్లతో రజతం సాధించగా.. భారత్‌కు కాంస్యం దక్కింది.

స్కీట్‌ విభాగంలో భారత్‌ పోటీ చేసిన మూడు ఈవెంట్లలోనూ పతకాలు సాధించడం విశేషం. పురుషులు, మహిళల స్కీట్‌ విభాగాల్లోనూ భారత షూటర్లు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కమల్‌జీత్‌, బాలకృష్ణ కేదార్‌లింగ్‌, ఆకాశ్‌ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు 1,730 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో పతకాన్ని తృటిలో కోల్పోయింది. ఈ ముగ్గురూ వ్యక్తిగత విభాగాల్లోనూ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత షూటింగ్అనంత్‌జీత్‌ సింగ్‌ నరుకాపరినాజ్‌ ధలివాల్‌మిక్స్‌డ్‌ టీమ్‌ స్కీట్‌స్కీట్‌ షూటింగ్‌కాంస్య పతకంభారత్‌ పతకాలు10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌భారత షూటర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

యూఎన్‌లో హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం ఇవ్వని షెహ్‌బాజ్‌ షరీఫ్‌
జనరల్

యూఎన్‌లో హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం ఇవ్వని షెహ్‌బాజ్‌ షరీఫ్‌

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..
రాజకీయాలు

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు
జనరల్

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు
జనరల్

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
జనరల్

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌
జనరల్

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌

చదువుపై తపన.. ఉప్పొంగిన చెరువును దాటి బడికి వెళ్లిన విద్యార్థులు
జనరల్

చదువుపై తపన.. ఉప్పొంగిన చెరువును దాటి బడికి వెళ్లిన విద్యార్థులు

ఏపీలో భారీ వర్షాలు..
జనరల్

ఏపీలో భారీ వర్షాలు..

అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
జనరల్

అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...
సినిమాలు

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
జనరల్

వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!