25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

Writer: Chandrika 11:04 AM, 25 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

ఆసియా క్రీడల్లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు రావడంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. 4x400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో ఎంఆర్‌ పూవమ్మ, విశాల్‌ టీకే, విద్య రామ్‌రాజ్‌, టీఎస్‌ మను బృందం 3:14.46 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతం సాధించింది. మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమ కుమారి 32:50.05 సెకన్లతో కాంస్యం గెలిచింది. రోయింగ్‌లో సత్నాం సింగ్‌, సల్మాన్‌ ఖాన్‌ పురుషుల డబుల్‌ స్కల్స్‌లో కాంస్యం సాధించగా.. వుషులో రోషిబినా దేవి మహిళల 60 కేజీల విభాగంలో రజతం దక్కించుకుంది. స్క్వాష్‌, టేబుల్‌ టెన్నిస్‌లోనూ భారత క్రీడాకారులు ముందంజ వేశారు.

హాకీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ దక్షిణ కొరియాను 8-2తో ఓడించింది. దిల్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో ఆకట్టుకున్నాడు. కబడ్డీలో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. స్క్వాష్‌లో అనాహత్‌ సింగ్‌, తన్వి ఖన్నా, అభయ్‌ సింగ్‌, వీర్‌ చోత్రాని క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. జోష్న చిన్నప్ప-వేలవన్‌ సెంథిల్‌కుమార్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ కూడా ముందంజ వేసింది. టేబుల్‌ టెన్నిస్‌లో భారత జోడీలు ప్రిక్వార్టర్స్‌కు చేరాయి. ఫెన్సింగ్‌లో భారత్‌ పతకం లేకుండానే పోటీని ముగించింది. షూటింగ్‌లో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత క్రీడలుభారత అథ్లెటిక్స్సీమ కుమారిమిక్స్‌డ్‌ 4x400 రిలేసత్నాం సింగ్సల్మాన్‌ ఖాన్రోషిబినా దేవిభారత కబడ్డీభారత హాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..
రాజకీయాలు

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు
జనరల్

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు
జనరల్

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
జనరల్

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌
జనరల్

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!