
గాసిప్స్

టీ20 వరల్డ్ కప్ టోర్నీ భారత్ మరియు శ్రీలంకలోని మొత్తం ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లు మొత్తం 8 స్టేడియాల్లో జరగనున్నాయి. భారత్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, ముంబై వాంఖడే స్టేడియం, న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం, కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికలుగా ఎంపికయ్యాయి. శ్రీలంకలో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానం మరియు క్యాండీలోని పల్లెకెలె స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!