22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

Writer: Pooja 08:48 PM, 22 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

రాబోయే ‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10’పై బుల్లితెర ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌కు అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈసారి ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో షోను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచుతోంది. కొత్త రూల్స్‌, మైండ్‌ గేమ్స్‌, ఊహించని టాస్కులతో షో సాగనుందని వార్తలు వస్తున్నప్పటికీ, పూర్తి గేమ్‌ ఫార్మాట్‌పై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఇక కంటెస్టెంట్లుగా వినిపిస్తున్న పేర్లలో జబర్దస్త్‌ ఫేమ్‌ కమెడియన్‌ రాంప్రసాద్‌ పేరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం. బిగ్‌బాస్‌ మేకర్స్‌ రాంప్రసాద్‌ను సంప్రదించారని, షోలో పాల్గొనేందుకు ఆయన అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. అలాగే టెంపర్‌ ఫేమ్‌ వంశీ, యువ నటుడు ఆదిత్య, బుల్లితెర నటి సుహాసిని, యాంకర్‌ వర్షిణి, సీరత్‌ కపూర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సౌందర్య, కమెడియన్‌ నరేష్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సామాన్యుల ఎంపిక కోసం ‘అగ్నిపరీక్ష 2’ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

‘దశావతారం’ కాన్సెప్ట్‌, నాగార్జున హోస్టింగ్‌, వైరల్‌ అవుతున్న కంటెస్టెంట్ల పేర్లతో ‘బిగ్‌బాస్‌ తెలుగు 10’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే కంటెస్టెంట్ల జాబితాతో పాటు కొత్త గేమ్‌ ఫార్మాట్‌కు సంబంధించిన వివరాలను మేకర్స్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సీజన్‌ సెప్టెంబర్‌ తొలి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. దీంతో అధికారిక ప్రకటనల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10నాగార్జునరాంప్రసాద్దశావతారం కాన్సెప్ట్అగ్నిపరీక్ష 2తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి
జనరల్

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ
జనరల్

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!