23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..

Writer: Chandrika 03:05 PM, 23 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారంలోకి అడుగుపెట్టడంతో నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో వేడిని పెంచింది. ఈ నేపథ్యంలో వెల్లడైన అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌ ప్రకారం సుధీర్ 24.41 శాతం ఓట్లతో 3,929 ఓట్లు సాధించి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడికి అత్యంత సమీపంలో త్రిగుణ్ 24.25 శాతం ఓట్లతో 3,904 ఓట్లు సాధించాడు. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉంది. చరణ్‌ 14.16 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. షాలిని 9.84 శాతం, వంశీ 9.14 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక అన్‌అఫీషియల్ ట్రెండ్స్‌లో అమన్‌ 6.95 శాతం, వర్షిణి 6.14 శాతం, ఝాన్సీ 5.1 శాతం ఓట్లతో దిగువన ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిని ప్రస్తుతానికి డేంజర్‌ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లుగా పేర్కొంటున్నారు. అయితే ఓటింగ్‌ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు కాబట్టి ఈ లెక్కలు తుది ఫలితాలు కావు. మిగిలిన సమయంలో ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా స్థానాలు మారే అవకాశం ఉంది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అధికారిక ఓటింగ్ ఫలితాలు, బిగ్ బాస్ ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ ఓటింగ్బిగ్ బాస్ మూడో వారంసుధీర్త్రిగుణ్ఝాన్సీవర్షిణిఅమన్షాలినివంశీతెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్
జనరల్

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జనరల్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు.. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల విమర్శలు
జనరల్

ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు.. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల విమర్శలు

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?
సినిమాలు

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం
సినిమాలు

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం

రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ భద్రతపై నివేదిక ఇవ్వాలి - మానవ హక్కుల కమిషన్‌
జనరల్

రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ భద్రతపై నివేదిక ఇవ్వాలి - మానవ హక్కుల కమిషన్‌

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

సోడా నుంచి స్వీట్ డ్రింక్స్ వరకు.. కడుపు క్యాన్సర్‌పై కొత్త అధ్యయనం
ఆరోగ్యం

సోడా నుంచి స్వీట్ డ్రింక్స్ వరకు.. కడుపు క్యాన్సర్‌పై కొత్త అధ్యయనం

ఎన్‌ఎస్ఈ ఐపీఓకు ఊహించని డిమాండ్
బిజినెస్

ఎన్‌ఎస్ఈ ఐపీఓకు ఊహించని డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!