6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 : అమన్‌పై ప్రతీకారం తీర్చుకున్న త్రిగుణ్

Writer: Pooja 08:53 AM, 6 నవంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 : అమన్‌పై ప్రతీకారం తీర్చుకున్న త్రిగుణ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో ఆట రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. హౌస్‌మేట్స్ మధ్య పోటీలు, గొడవలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా 60వ రోజు నిర్వహించిన ‘రివెంజ్ అండ్ రివార్డ్’ ప్రక్రియలో భాగంగా బాస్కెట్ టాస్క్ నిర్వహించారు. ఈ పోటీలో దేబ్జానీ, నరేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, శివకుమార్ పాల్గొన్నారు. హౌస్‌మేట్స్ హోరాహోరీగా పోటీపడగా, దేబ్జానీ గట్టి పోరాటం చేసింది. చివరకు త్రిగుణ్, శివకుమార్ ముందంజలో నిలవడంతో వీరిద్దరి మధ్య టైబ్రేకర్ నిర్వహించారు. ఈ కీలక పోటీలో త్రిగుణ్ విజయం సాధించి, వచ్చే వారం తన కుటుంబ సభ్యులను కలుసుకునే ప్రత్యేక అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఈ టాస్క్‌లో త్రిగుణ్, అమన్ మధ్య గతంలో జరిగిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో అమన్ తన ఫొటోను త్రిగుణ్ చించేశాడని ఆరోపించగా, ఈసారి త్రిగుణ్ అతడికి గట్టి సమాధానం ఇచ్చాడు. అమన్ కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కోల్పోయేలా చేశాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన త్రిగుణ్.. ‘‘మీ ఇంట్లో ఒక ముద్ద తిన్నాను. అలాంటప్పుడు నేను నీ ఫొటో చించుతానని ఎలా అనుకుంటావ్?’’ అంటూ అమన్‌ను ప్రశ్నించాడు. మరోవైపు నరేష్, దేబ్జానీ, నీతూ మధ్య జరిగిన బాస్కెట్ టాస్క్ కూడా ఆసక్తికరంగా సాగింది. తొలుత నరేష్ ఆధిక్యం కనబరిచినా, రంగులను సరైన క్రమంలో అమర్చే సమయంలో గందరగోళానికి గురయ్యాడు. నీతూ ఫిజికల్ గేమ్‌తో అతడి ఆటను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో నరేష్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు అడ్డుకోవడంతో వారి ఆట దెబ్బతినగా, దేబ్జానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించింది. మొత్తంగా ఈ టాస్క్ హౌస్‌లో కొత్త వివాదాలకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10: 9వ వారంలో మరింత రసవత్తరంగా రివార్డ్ అండ్ రివేంజ్ టాస్కులు

బిగ్‌బాస్ 10: 9వ వారంలో మరింత రసవత్తరంగా రివార్డ్ అండ్ రివేంజ్ టాస్కులు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

చిరంజీవి ‘మెగావర్స్’లో మరో క్రేజీ కాంబినేషన్?

చిరంజీవి ‘మెగావర్స్’లో మరో క్రేజీ కాంబినేషన్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 59: హౌస్‌లో సుధీర్ ఆగ్రహం.. ముకేష్, అమన్‌లతో వరుస గొడవలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 59: హౌస్‌లో సుధీర్ ఆగ్రహం.. ముకేష్, అమన్‌లతో వరుస గొడవలు

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10త్రిగుణ్అమన్దేబ్జానీరివెంజ్ అండ్ రివార్డ్ఫ్యామిలీ టాస్క్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసి ఓటీటీ హక్కులపై రాజమౌళి కొత్త ప్రయోగం?
ఓటీటీ

వారణాసి ఓటీటీ హక్కులపై రాజమౌళి కొత్త ప్రయోగం?

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?
గాసిప్స్

రామ్ సినిమా విడుదలకు తప్పని వాయిదా?

ఈ శుక్రవారం ఓటీటీల్లో 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏది చూడాలంటే?
ఓటీటీ

ఈ శుక్రవారం ఓటీటీల్లో 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏది చూడాలంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 : అమన్‌పై ప్రతీకారం తీర్చుకున్న త్రిగుణ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 : అమన్‌పై ప్రతీకారం తీర్చుకున్న త్రిగుణ్

కాకా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్?
గాసిప్స్

కాకా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్?

బ్లడీ రోమియోకు కొత్త సంగీత దర్శకుడు?
గాసిప్స్

బ్లడీ రోమియోకు కొత్త సంగీత దర్శకుడు?

రామాయణ: షాక్ లో కాజల్ ఫ్యాన్స్
గాసిప్స్

రామాయణ: షాక్ లో కాజల్ ఫ్యాన్స్

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
జనరల్

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

సమ్మర్ హాలిడేస్ రివ్యూ: సమ్మర్ హాలిడేస్ టైటిల్‌కు సినిమా న్యాయం చేసిందా?
రివ్యూలు

సమ్మర్ హాలిడేస్ రివ్యూ: సమ్మర్ హాలిడేస్ టైటిల్‌కు సినిమా న్యాయం చేసిందా?

శ్రీవారి దర్శనానికి టీటీడీ కొత్త షెడ్యూల్‌
జనరల్

శ్రీవారి దర్శనానికి టీటీడీ కొత్త షెడ్యూల్‌

కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి కేబినెట్‌ సిద్ధం
జనరల్

కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి కేబినెట్‌ సిద్ధం

నేడు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
జనరల్

నేడు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!