19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

Writer: Harika S 02:16 PM, 19 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారం ఓటింగ్ ట్రెండ్స్‌లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ముందంజలో ఉన్న రోహిత్ నాయుడిని దాటిన త్రిగుణ్ ఓ ఆన్‌లైన్ ఫ్యాన్ పోల్‌లో 32.07 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచినట్లు సమాచారం. రోహిత్ నాయుడు 30.55 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ముఖేష్ గౌడ 10.03 శాతంతో మూడో స్థానంలో ఉండగా, రామ్ ప్రసాద్ 7.59 శాతం, దేబ్జానీ మోదక్ 5.35 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అదే ట్రెండ్ ప్రకారం శాలిని 3.84 శాతంతో ఆరో స్థానంలో, ఝాన్సీ 2.40 శాతంతో ఏడో స్థానంలో, సృష్టి 2.24 శాతంతో ఎనిమిదో స్థానంలో, సుధీర్ రెడ్డి 2.06 శాతంతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. కృష్ణుడు 1.96 శాతం, వర్షిణి 1.90 శాతం ఓట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి ఎలిమినేషన్‌పై చర్చ జరుగుతోంది. అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారానికి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు. సోషల్ మీడియా, వివిధ వెబ్‌సైట్లలోని ఫ్యాన్ పోల్స్ అధికారిక ఓటింగ్ ఫలితాలు కావు. వీకెండ్ ఎపిసోడ్ వరకు ట్రెండ్స్ మారే అవకాశం ఉండటంతో అధికారిక ఎలిమినేషన్ ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ ఓటింగ్త్రిగుణ్రోహిత్ నాయుడుకృష్ణుడువర్షిణి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి
సినిమాలు

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!
టెక్నాలజీ

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!
రాజకీయాలు

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!
సినిమాలు

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!
జనరల్

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!