4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!

Writer: Harika S 10:54 AM, 4 నవంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!

బిగ్‌బాస్ తెలుగు 10 తొమ్మిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈ వారం మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. గత రెండు వారాల్లో జరిగిన డబుల్ ఎలిమినేషన్ల కారణంగా నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి పెరిగింది. రోహిత్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో ముఖేష్, త్రిగుణ్ మధ్య పోటీపై కూడా చర్చ జరుగుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో వర్షిణి, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతూ మాస్టర్, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రామ్ ప్రసాద్ ఉన్నారు.

ప్రస్తుతం అందుతున్న ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ముఖేష్ గౌడ మొదటి స్థానంలో ఉండగా, టెంపర్ వంశీ, దేబ్జానీ, సుధీర్, శివ్ కుమార్, అమన్, నరేష్, రామ్ ప్రసాద్, వర్షిణి, నీతూ మాస్టర్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వర్షిణి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న ఆమెకు ఈ వారం గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గత వారం వర్షిణి ఎలిమినేట్ కావాల్సి ఉండగా, ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వెళ్లింది. నామినేషన్లలో స్నేహితులను నామినేట్ చేయడం, తిరిగి వారి నుంచే నామినేషన్ ఎదుర్కోవడం కూడా ఆమెకు ప్రతికూలంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ మాత్రమే. అసలు ఎలిమినేషన్ ఎవరనేది అధికారిక ఫలితాల తర్వాతే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?

బిగ్‌బాస్ తెలుగు 10 : అదేంటి.. వర్షిణికి వాళ్లిద్దరూ అలా కౌంటర్ ఇచ్చారేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌ తెలుగు 10: హౌస్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ 10 ఓటింగ్‌లో ముఖేష్ టాప్.. చివరి స్థానాల్లో నీతూ, రామ్ ప్రసాద్

బిగ్‌బాస్ 10 ఓటింగ్‌లో ముఖేష్ టాప్.. చివరి స్థానాల్లో నీతూ, రామ్ ప్రసాద్

బిగ్‌బాస్ హౌస్‌లో మాటల మంటలు.. వర్షిణి, ముకేశ్‌లకు ఎదురైన విమర్శలు!
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10తొమ్మిదో వారం నామినేషన్స్వర్షిణిముఖేష్ గౌడనీతూ మాస్టర్ఓటింగ్ ట్రెండ్స్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్ హౌస్‌లో మాటల మంటలు.. వర్షిణి, ముకేశ్‌లకు ఎదురైన విమర్శలు!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్
జనరల్

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..
జనరల్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం
జనరల్

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

కెప్టెన్సీ సమయంలో ఎన్నో పరిమితులు ఎదుర్కొన్నా: సచిన్ టెండూల్కర్
క్రీడలు

కెప్టెన్సీ సమయంలో ఎన్నో పరిమితులు ఎదుర్కొన్నా: సచిన్ టెండూల్కర్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి
సినిమాలు

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..
సినిమాలు

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు