9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

Writer: Harika S 11:26 AM, 25 ఆగస్టు, 2026
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో 11వ ఎపిసోడ్ పలు ఆసక్తికరమైన ట్విస్టులు, టాస్కులతో సాగింది. లీడర్ అయ్యేందుకు ఎవరు అర్హులు కాదో గుర్తించే టాస్క్‌తో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇందులో బాల్‌ను పట్టుకున్న కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు చెప్పి.. వారు లీడర్‌గా ఎందుకు అనర్హులో కారణాలు వివరించాల్సి వచ్చింది.

మొదట మిథిలేష్ బాల్ పట్టుకుని రాజకుమారి, అపూర్వ పేర్లు చెప్పాడు. అనంతరం రెండో రౌండ్‌కు వెళ్లే సమయంలో భాగీ గాయపడటంతో ఆమెను వైద్య పరీక్షల కోసం బయటకు పంపించారు. ఆ తర్వాత దీపక్ హేమంత్, గాయత్రి పేర్లు చెప్పగా.. రామకృష్ణ రోహిత్, చరణ్‌లను అనర్హులుగా పేర్కొన్నాడు. నాలుగో రౌండ్‌లో బాల్ పట్టుకున్న షాలినీ.. రామకృష్ణ, ఝాన్సీ పేర్లను చెప్పింది. చివరి రౌండ్‌లో ప్రియాంక అమన్, మిథిలేష్‌లను ఎంపిక చేసింది. దీంతో షాలినీ, ప్రియాంక, శ్రష్టి, దీపక్ తదుపరి స్థాయికి చేరుకున్నారు.

ఈ క్రమంలో ఎస్‌కేఎన్ ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లకు మరో టాస్క్ ఇచ్చారు. అనంతరం గ్లాస్‌లోని నీటిని కాపాడుకునే టాస్క్ ద్వారా షాలినీ, ప్రియాంక లీడర్లుగా ఎంపికయ్యారు. జ్యూరీ సూచనల మేరకు కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించారు. షాలినీ టీమ్‌లో రాజకుమారి, శ్రష్టి, అపూర్వ, రోహిత్, చరణ్, అమన్ చేరగా.. ప్రియాంక టీమ్‌లో హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్ ఉన్నారు.

ఇక అమన్ గెలుచుకున్న Swap the Leaders కార్డును బిందు మాధవి షాలినీకి ఇచ్చింది. ఆ కార్డును ఉపయోగించిన షాలినీ.. ప్రియాంకను లీడర్ పదవి నుంచి తొలగించి ఝాన్సీని లీడర్‌గా ఎంపిక చేసింది. ఆ తర్వాత రెండు టీమ్‌లకు 90 డిగ్రీల యాంగిల్‌లో చేతిని ఉంచి, మోచేతిని వంచకుండా ఎక్కువసేపు నిలబెట్టే టాస్క్ ఇచ్చారు.

ఈ టాస్క్‌లో షాలినీ టీమ్ తరఫున చరణ్ చివరి వరకు పోరాడగా.. ఝాన్సీ టీమ్ తరఫున మిథిలేష్, హేమంత్ అద్భుతంగా నిలిచారు. చివరకు చరణ్ చేతులు ఎత్తేయడంతో ఝాన్సీ టీమ్ విజయం సాధించింది. దీంతో తన టీమ్‌లో అత్యుత్తమంగా ఆడిన హేమంత్‌కు ఝాన్సీ ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చింది. మరోవైపు షాలినీ వ్యూహాలు, వాదించే తీరు, తనను తాను డిఫెండ్ చేసుకునే విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెకు కూడా ఓట్ అప్పీల్ అవకాశం లభించింది. ఆటలో రూల్స్ మర్చిపోయిన రామకృష్ణకు ఎల్లో కార్డ్ ఇవ్వడంతో 11వ ఎపిసోడ్ ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: షాలినీ, అపూర్వలకు షాక్.. డే 33 టాస్కుల్లో ట్విస్టులు!

బిగ్‌బాస్ తెలుగు 10: షాలినీ, అపూర్వలకు షాక్.. డే 33 టాస్కుల్లో ట్విస్టులు!

బిగ్‌బాస్ తెలుగు 10: హగ్గులు, రొమాన్స్ మధ్య రచ్చ.. హౌస్‌లో రోహిత్ కలకలం!

బిగ్‌బాస్ తెలుగు 10: హగ్గులు, రొమాన్స్ మధ్య రచ్చ.. హౌస్‌లో రోహిత్ కలకలం!

బిగ్ బాస్ 10లోకి హీరోయిన్ దక్షీ గుత్తికొండ?

బిగ్ బాస్ 10లోకి హీరోయిన్ దక్షీ గుత్తికొండ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10  ప్రోమో 1:‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్క్‌లో అపూర్వకు షాక్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమో 1:‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్క్‌లో అపూర్వకు షాక్!

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం

ట్యాగ్లు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2హేమంత్షాలినీఝాన్సీరామకృష్ణబిగ్ బాస్ తెలుగు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన
జనరల్

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?
రివ్యూలు

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు
జనరల్

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...
జనరల్

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే
టెక్నాలజీ

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!
జనరల్

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు
జనరల్

వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు

iQOO 16 త్వరలో భారత్‌లో లాంచ్? ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
టెక్నాలజీ

iQOO 16 త్వరలో భారత్‌లో లాంచ్? ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?
జనరల్

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?

జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...
రాజకీయాలు

జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...

గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన
సినిమాలు

గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!