4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

Writer: Pooja 02:29 PM, 4 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం, ఈ నెల 6న రాత్రి 7 గంటలకు షో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో అగ్నిపరీక్ష నుంచి ఎవరు బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అగ్నిపరీక్షలో 13 మంది కంటెస్టెంట్లు ఉండగా, చరణ్, మిథిలేష్, రోహిత్, ఝాన్సీ, రాజకుమారి, శ్రష్టి వంటి పేర్లు బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు లీక్స్ వినిపిస్తున్నాయి.

మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్, చరణ్, రాజకుమారి బిగ్‌బాస్ ఇంట్లోకి దాదాపు కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు రోహిత్, ఝాన్సీ, అమన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. శ్రష్టి, షాలినీ కూడా ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉందని టాక్. అయితే అగ్నిపరీక్ష నుంచి ఐదుగురిని లేదా ఆరుగురిని పంపిస్తారా, లేక మొత్తం 10 మందిని పంపిస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు సీరియల్ హీరోయిన్లు దేబ్జానీ, చైత్రా రాయ్, హీరో ముఖేష్ గౌడ, జబర్దస్త్ నుంచి రామ్ ప్రసాద్, నరేష్, యాంకర్ వర్షిణి, ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు, ఆధాన్ టాక్స్ సుధీర్ రెడ్డి, అదిత్ ఈశ్వరన్, టెంపర్ వంశీ వంటి పేర్లు సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. మొత్తం 10 మంది సెలబ్రిటీలు, అగ్నిపరీక్ష నుంచి మరో 10 మందితో కలిపి 20 మంది కంటెస్టెంట్లను తీసుకురానున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీల ఏవీలు, డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు, నాగార్జున హోం టూర్ షూట్ పూర్తయినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ కంటెస్టెంట్లుఅగ్నిపరీక్షనాగార్జునతెలుగు రియాలిటీ షోకంటెస్టెంట్ లీక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...
క్రీడలు

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం
జనరల్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...
సినిమాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?
గాసిప్స్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!