4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

Writer: Harika S 09:14 AM, 4 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్‌ గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ఈ షో ప్రారంభం కానుండటంతో కంటెస్టెంట్ల ఎంట్రీపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా, సినీ వర్గాల్లో పలువురు సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతుండగా, తాజాగా మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది. దీంతో బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాపై మరింత ఆసక్తి నెలకొంది.

పరిశ్రమలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ‘టెంపర్’ వంశీగా గుర్తింపు పొందిన నటుడు ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయన అసలు పేరు అజయ్. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం పలు సినిమాల్లో విలన్, సహాయ నటుడిగా కనిపించారు. ఇక ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ తదితరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరిలో ఎవరు నిజంగా హౌస్‌లోకి వెళ్తారనేది సెప్టెంబర్ 6న జరిగే గ్రాండ్ లాంచ్‌లోనే అధికారికంగా స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ట్యాగ్లు
బిగ్ బాస్ 10 తెలుగుబిగ్ బాస్ తెలుగుటెంపర్ వంశీటెంపర్ వంశీ బిగ్ బాస్బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లుతెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!
సినిమాలు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని
ఓటీటీ

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!