4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

Writer: Nithish 02:21 PM, 4 సెప్టెంబర్, 2026
పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

షావోమీ అనుబంధ సంస్థ పోకో దేశీయ మార్కెట్లోకి ఎక్స్‌8, ఎక్స్‌8 పవర్‌ పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇప్పటికే ఎక్స్‌8 ప్రో, ఎక్స్‌8 ప్రో మ్యాక్స్‌ మోడళ్లను తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా ఈ రెండు ఫోన్లను మిడ్‌రేంజ్‌ విభాగంలో ప్రవేశపెట్టింది. ఎక్స్‌8లో 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్‌8 పవర్‌లో ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత హైపర్‌ఓఎస్‌ 3తో పనిచేస్తాయి. నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు, ఆరేళ్ల భద్రతా అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.

రెండు మోడళ్లలో 6.83 అంగుళాల 1.5కే సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, డాల్బీ విజన్‌, 3,500 నిట్స్‌ గరిష్ఠ ప్రకాశం ఉన్నాయి. గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణతో పాటు ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్‌ లభించాయి. 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సర్‌ ఉన్నాయి. ఎక్స్‌8 పవర్‌లో 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, ఎక్స్‌8లో 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. ఎక్స్‌8 పవర్‌ 100 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్‌, 27 వాట్ల రివర్స్‌ ఛార్జింగ్‌కు, ఎక్స్‌8 67 వాట్ల ఛార్జింగ్‌, 22.5 వాట్ల రివర్స్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. పోకో ఎక్స్‌8 ధర రూ.29,999 నుంచి, ఎక్స్‌8 పవర్‌ ధర రూ.35,999 నుంచి ప్రారంభమవుతుంది. రూ.2,000 కూపన్‌ డిస్కౌంట్‌, రూ.1,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా అందిస్తున్నారు. సెప్టెంబర్‌ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

ట్యాగ్లు
పోకోపోకో ఎక్స్‌8పోకో ఎక్స్‌8 పవర్షావోమీస్మార్ట్‌ఫోన్లుకొత్త మొబైల్స్10000 ఎంఏహెచ్ బ్యాటరీసూపర్ అమోలెడ్ డిస్‌ప్లేస్నాప్‌డ్రాగన్టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం
జనరల్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...
సినిమాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?
గాసిప్స్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు
సినిమాలు

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్
జనరల్

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!