18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Writer: Nithish 07:07 PM, 19 జూన్, 2026
ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

క్రాంతికుమార్ ఆత్మహత్య, గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ను కలిశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ సీఐ నాగరాజు వేధింపుల కారణంగా క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యాడనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు మద్దిల తనూజరాణి, డాక్టర్ గురుమూర్తి ఈ రెండు ఘటనలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, వాస్తవాలను వెలికితీసే స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

ట్యాగ్లు
వైఎస్సార్‌సీపీఎన్‌హెచ్‌ఆర్‌సీసాయికృష్ణ కేసుక్రాంతికుమార్ కేసుమద్దిల తనూజరాణిడాక్టర్ గురుమూర్తిమానవ హక్కులువిజయవాడరాజకీయ వార్తలుదర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?
రాజకీయాలు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్
జనరల్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని
సినిమాలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!