Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

07:15 AM, 19 మార్చి, 2026
ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్, ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతి హాజరయ్యారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజంపై కండువాతో శ్రీ వైఎస్ జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇతర నాయకులు జగన్ దంపతులను ఆహ్వానించారు. ఉగాది సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి, పూజా మందిరంలా అలంకరించారు.

శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగాన్ని వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు ఇచ్చారు. పంచాంగ శ్రవణం అనంతరం శ్రీ వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు.

అనంతరం పంచాంగం చదివిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు వేద పండితులను శ్రీ వైఎస్ జగన్ సన్మానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో తీరనున్న గ్యాస్‌ కష్టాలు!

భారత్‌లో తీరనున్న గ్యాస్‌ కష్టాలు!

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక

నెతన్యాహు  మరణించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం!

నెతన్యాహు మరణించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం!

తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్...

తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్...

ముంబైలో గ్యాస్ కొరతపై ఆ హీరో స్పందన

ముంబైలో గ్యాస్ కొరతపై ఆ హీరో స్పందన

ఉస్తాద్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

ఉస్తాద్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

కణాల ప్రవర్తనపై సంచలన అధ్యయనం…

కణాల ప్రవర్తనపై సంచలన అధ్యయనం…

ఆడోబ్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న శాంతనూ నారాయణ్!

ఆడోబ్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న శాంతనూ నారాయణ్!

పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన రామచంద్ర రాజు!

పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన రామచంద్ర రాజు!

విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్‌ టైమ్ రికార్డ్

విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్‌ టైమ్ రికార్డ్

ట్యాగ్లు
వైఎస్ జగన్ఉగాదివైఎస్సార్‌సీపీకేంద్ర కార్యాలయంపంచాంగ శ్రవణంవేద పండితులుశుభాకాంక్షలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
న్యూస్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల
రాజకీయాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?
గాసిప్స్

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూస్

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

 ఐపీఎల్  2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే
క్రీడలు

ఐపీఎల్ 2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే

 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
క్రీడలు

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
రాజకీయాలు

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఉస్తాద్ భగత్ సింగ్’కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. నెగటివ్ క్యాంపెయిన్‌లకు చెక్ పెట్టిన నిర్మాతలు
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్’కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. నెగటివ్ క్యాంపెయిన్‌లకు చెక్ పెట్టిన నిర్మాతలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!