
టెక్నాలజీ

దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ప్రభావంతో డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. తీవ్రమైన ఎండల అనంతరం కురిసే భారీ వర్షాల వల్ల దోమల పెరుగుదల అధికమై ఈ వ్యాధులు విస్తరిస్తున్నాయని నిపుణులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 5,286 డెంగీ కేసులు నమోదు కాగా, 2023లో 6,453, 2024లో 5,555 కేసులు నమోదయ్యాయి. వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటూ, ప్రజలు దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!