
జనరల్

టీవీకే చీఫ్ విజయ్ నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. చెన్నైలోని లోక్ భవన్కు వెళ్లిన విజయ్ గవర్నర్తో కీలక సమావేశం నిర్వహించారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి కావాల్సిన సంఖ్య మాత్రం రాలేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. నిన్న కూడా విజయ్ గవర్నర్ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!