
క్రీడలు

ఢిల్లీ కేంద్రంగా జరిగిన కీలక సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. కేరళ పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జబల్పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కూడా కేంద్ర కేబినెట్ అనుమతి మంజూరు చేసింది.
ఇక విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం తెలుపుతూ, దేశవ్యాప్తంగా బాలికల ఆరోగ్య రక్షణకు కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ ‘గర్దాసిల్’ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ చర్యతో గర్భాశయ క్యాన్సర్ నివారణకు పెద్ద ఎత్తున సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!