30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీక్ష విరమించాలన్న అఖిలేశ్

Writer: Nithish 11:15 AM, 15 జులై, 2026
దీక్ష విరమించాలన్న అఖిలేశ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను తన నిరాహార దీక్షను విరమించాలని కోరారు. మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

అదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వాంగ్‌చుక్ చేపట్టిన శాంతియుత నిరసనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆయన డిమాండ్లపై స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే అధికారం, ధనానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. వాంగ్‌చుక్ సంకల్పం దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజాస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం పోరాటానికి బలం చేకూరుస్తుందని అఖిలేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ట్యాగ్లు
అఖిలేశ్ యాదవ్సోనం వాంగ్‌చుక్నిరాహార దీక్షసమాజ్‌వాదీ పార్టీబీజేపీపర్యావరణ పరిరక్షణప్రజాస్వామ్యంరాజకీయాలుభారత్నిరసన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..
జనరల్

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...
జనరల్

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌
జనరల్

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర
జనరల్

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..
జనరల్

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..
క్రీడలు

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...
సినిమాలు

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!