
క్రీడలు

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ గవర్నర్కు లేఖ రాసి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పళనిస్వామిని ఆహ్వానించాలని కోరినట్లు సమాచారం. దీంతో తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
ఇక మరోవైపు వీసీకే పార్టీ డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మద్దతు కోసం టీవీకే పార్టీ పట్టణాభివృద్ధి శాఖను ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య సీఎం ప్రమాణ స్వీకారంపై గవర్నర్ రేపు స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!