22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

Writer: Chandrika 10:20 PM, 5 ఆగస్టు, 2026
హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోందని, ఇది కొత్త విషయం కాదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా సహకరించిందని ఆరోపిస్తూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాల పేరుతో విమర్శలు చేయడం రాజకీయ నాటకమని మండిపడ్డారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం–బనకచర్ల, పట్టిసీమ వంటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే పురోగతి సాధించలేదా అని ప్రశ్నించిన ఉత్తమ్, ఆగస్టు 18న జరగనున్న GRMB సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు కొత్తవి కావని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం GRMB, CWC, జలశక్తి మంత్రిత్వ శాఖ ముందు రాష్ట్ర వాదనను బలంగా వినిపించి సీతారామ, SRLIP ప్రాజెక్టులకు TAC అనుమతులు సాధించిందని, తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో ఎలాంటి ఉదాసీనత లేదని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

ట్యాగ్లు
ఉత్తమ్ కుమార్ రెడ్డిహరీష్ రావుతెలంగాణనీటిపారుదలజల వివాదంజీఆర్ఎంబీసీడబ్ల్యూసీబీఆర్ఎస్ఆంధ్రప్రదేశ్తెలంగాణ ప్రాజెక్టులు+
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!