
బిజినెస్

టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్‌కు లేఖ రాసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
అవకాశం ఇస్తే రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ఈ లేఖను గవర్నర్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా పంపినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న చర్చల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!