
రాజకీయాలు

తమిళగ వెట్రి కజగం చీఫ్ విజయ్ అందరు అభ్యర్థులను వెంటనే చెన్నైకు రావాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులతో పార్టీ అధిష్టానం నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే కీలక అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
పార్టీ అధినేతలు అభ్యర్థులతో కలిసి భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలపరచడంపై చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇది పార్టీని మరింత బలపరచే దిశగా తీసుకుంటున్న ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!