
సినిమాలు

నీట్ వ్యతిరేక ఆందోళనల సమయంలో విద్యార్థులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అరెస్టైన వారిలో మైనర్లు, ఎలాంటి నేరాభియోగాలు లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు, protestలకు సంబంధించిన కేసులను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!