29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

Writer: Pooja 03:45 PM, 29 జులై, 2026
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ యువ బ్యాటర్, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు అర్ధశతకాలు సాధించి మొత్తం 151 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

అతని అద్భుత ప్రదర్శన ఫలితంగా వైభవ్ 230 స్థానాలు ఎగబాకి, 278వ స్థానం నుంచి నేరుగా 48వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్‌జాదా ఫర్హాన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అభిషేక్ శర్మ మూడో స్థానానికి పడిపోగా, తిలక్ వర్మ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం

ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్

నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ర్యాన్ రీఎంట్రీ..

నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ర్యాన్ రీఎంట్రీ..

ఐసీసీ ర్యాంకింగ్స్ వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి శుభ్‌మన్ గిల్‌

ఐసీసీ ర్యాంకింగ్స్ వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి శుభ్‌మన్ గిల్‌

పాక్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం..

పాక్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం..

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీఐసీసీ టీ20 ర్యాంకింగ్స్టీమ్ ఇండియాఇషాన్ కిషన్జింబాబ్వే సిరీస్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పతకం..

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పతకం..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
జనరల్

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు

ఎన్విడియాను దాటేసిన యాపిల్
టెక్నాలజీ

ఎన్విడియాను దాటేసిన యాపిల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్
జనరల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్
జనరల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్
జనరల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
బిజినెస్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్
జనరల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!