29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

Writer: Pooja 03:41 PM, 29 జులై, 2026
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులందరినీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిటీలను ప్రకటించే వరకు ఎవరూ ప్రెస్‌మీట్లు, టీవీ డిబేట్లు లేదా ఇతర మీడియా వేదికల్లో పార్టీ తరఫున పాల్గొనవద్దని ఆదేశించారు.

నూతన అధికార ప్రతినిధుల కమిటీ నియామకం పూర్తయ్యే వరకు జనసేన పార్టీ పేరుతో ఎలాంటి మీడియా చర్చల్లోనూ పాల్గొనరాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

ట్యాగ్లు
జనసేనపవన్ కళ్యాణ్రాజకీయాలుపార్టీ పునర్వ్యవస్థీకరణఅధికార ప్రతినిధులుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
జనరల్

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు

ఎన్విడియాను దాటేసిన యాపిల్
టెక్నాలజీ

ఎన్విడియాను దాటేసిన యాపిల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్
జనరల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్
జనరల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్
జనరల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
బిజినెస్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్
జనరల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!