4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

Writer: Shivani K 11:12 AM, 4 నవంబర్, 2026
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ అంశంపై స్పందించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని అధికారులు జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశాల్లో కోరుతుండగా.. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారని ఆరోపించారు. నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన, విధానం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని 2024లోనే తెలంగాణ జాగృతి తరఫున తాము అభ్యంతరం వ్యక్తం చేశామని గుర్తుచేశారు. తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపి, అనంతరం మీడియా ముందు వాస్తవాలను వక్రీకరించారని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణకు కలిగే నష్టాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం చేపడుతున్న అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ వైదొలగాలని, ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని కవిత డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

ట్యాగ్లు
కవితతెలంగాణ జాగృతిపోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టురేవంత్ రెడ్డిచంద్రబాబు నాయుడుగోదావరి జలాలునదుల అనుసంధానంతెలంగాణ నీటి హక్కులుఆంధ్రప్రదేశ్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.
జనరల్

భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!
క్రీడలు

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?
గాసిప్స్

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..
సినిమాలు

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!
రాజకీయాలు

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్
జనరల్

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..
జనరల్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం
జనరల్

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!