4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

Writer: Shivani K 11:46 AM, 4 నవంబర్, 2026
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

అమరావతిలో కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు గుర్తింపు ఇచ్చారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, డీఎస్సీతో పాటు ఉద్యోగ క్యాలెండర్ ద్వారా వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. ప్రజలతో మమేకమై, వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన సాగించడం వల్లే ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఐక్యత, సమన్వయంతో పనిచేసి అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేలా కృషి చేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. కూటమిలోని ప్రతి పార్టీ అభ్యర్థిని తమ అభ్యర్థిగానే భావించి పనిచేయాలని, పొత్తు ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు ఆశించి దక్కించుకోలేని నేతలకు నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, కూటమి నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాజకీయ పాలనతో పాటు సుపరిపాలనకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై కూడా విమర్శలు చేస్తూ, ఓటమి భయంతో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని అన్నారు. కార్యకర్తలు సంయమనం పాటిస్తూ, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుటీడీపీజనసేనబీజేపీకూటమి ప్రభుత్వంజెడ్పీటీసీ ఎన్నికలుఎంపీటీసీ ఎన్నికలుస్థానిక సంస్థల ఎన్నికలుఅమరావతిఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.
జనరల్

భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!
క్రీడలు

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?
గాసిప్స్

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..
సినిమాలు

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!
రాజకీయాలు

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్
జనరల్

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..
జనరల్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం
జనరల్

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!