23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Harika S 11:24 PM, 22 సెప్టెంబర్, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళకు ప్రతీకలుగా నిలిచేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా నిర్మాణాల డిజైన్లను సీఎం పరిశీలించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి వంటి చారిత్రక కట్టడాల శిల్ప, వాస్తు కళను ప్రతిబింబించేలా నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.

విమానాశ్రయాల నిర్మాణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, రహదారులు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ, నీటి ప్రవాహాలకు సంబంధించిన మార్పులను సమన్వయంతో చేపట్టాలని సీఎం సూచించారు. శాఖల వారీగా విడివిడిగా పనులు చేయకుండా విద్యుత్, ఆర్‌అండ్‌బీ, తాగునీరు, నీటిపారుదల, బీఎస్ఎన్ఎల్ అధికారులు కలిసి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విమానాశ్రయాలకు వచ్చే రహదారులను విశాలంగా నిర్మించి సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానం చేయాలని, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ విమానాశ్రయాలుఆదిలాబాద్ విమానాశ్రయంవరంగల్ విమానాశ్రయంతెలంగాణ భవన్తెలంగాణ సంస్కృతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్యారడైజ్ మూవీని ఫ్యాన్స్‌తో కలిసి చూస్తా.. పర్మిషన్ ఇవ్వండి: సీఎం రేవంత్‌కు నాని వినతి
సినిమాలు

ప్యారడైజ్ మూవీని ఫ్యాన్స్‌తో కలిసి చూస్తా.. పర్మిషన్ ఇవ్వండి: సీఎం రేవంత్‌కు నాని వినతి

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత
రాజకీయాలు

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!
షోస్

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సినీ ప్రముఖులకు ఘన సత్కారం
సినిమాలు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సినీ ప్రముఖులకు ఘన సత్కారం

ది ప్యారడైజ్ ప్రీమియర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. హౌస్‌ఫుల్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ ప్రీమియర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. హౌస్‌ఫుల్స్!

కృష్ణా జలాల కోసం డీకే శివకుమార్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు
జనరల్

కృష్ణా జలాల కోసం డీకే శివకుమార్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

ది ప్యారడైజ్ జడల లుక్‌పై నాని రిస్క్ ఇదేనట..
సినిమాలు

ది ప్యారడైజ్ జడల లుక్‌పై నాని రిస్క్ ఇదేనట..

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!
సినిమాలు

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!

జముయి ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశాంత్ కిశోర్
జనరల్

జముయి ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశాంత్ కిశోర్

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!