22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చహల్

Writer: Pooja 11:50 PM, 21 నవంబర్, 2026
బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చహల్

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరగా.. పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. నవంబర్ 21న బీజేపీ చేపట్టిన సంస్థాగత మార్పుల్లో భాగంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ నియామకానికి ముందు చహల్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో సమావేశమయ్యారు. క్రికెట్ మైదానంలో తన ఆటతో గుర్తింపు తెచ్చుకున్న చహల్.. ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.

చహల్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది సీమా సమృద్ధి కుశ్వాహా, ఒడిశాకు చెందిన ప్రొఫెసర్ అద్వైత్ చరణ్ గణనాయక్‌లను కూడా జాతీయ కార్యవర్గ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 37 మందికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు అప్పగించింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వెల్లడించింది. చహల్‌కు కొత్త బాధ్యతలు అప్పగించడంతో ఆయన రాజకీయ ప్రయాణంపై అభిమానులు, క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

ట్యాగ్లు
యుజ్వేంద్ర చహల్బీజేపీభారత క్రికెట్ఓబీసీ మోర్చానితిన్ నబీన్రాజకీయ ప్రవేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!