
క్రీడలు

కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ శాసనసభా పక్షం తీర్మానం చేసి సీఎం ఎంపికను హైకమాండ్ నిర్ణయానికి వదిలింది. దీంతో నాయకత్వ ఎంపికపై ఆసక్తి మరింత పెరిగింది.
సీఎం రేసులో వీడీ సతీషన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఉన్నారు. ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, దీపా దాస్ మున్షీ నివేదికను హైకమాండ్‌కు సమర్పించనున్నారు. ఆదివారం వరకు నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!