
న్యూస్

పశ్చిమ బెంగాల్ ఎస్.ఐ.ఆర్ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టి, ఎన్నికల కమిషన్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు పంపిన వారి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాలు, బ్లాక్ కార్యాలయాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. దీనివల్ల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను హెచ్చరించింది. తల్లి, బిడ్డ మధ్య 15 ఏళ్ల వయస్సు తేడా ఉంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. దేశంలో గతంలో బాల్య వివాహాలు జరగలేదా అని వ్యాఖ్యానించింది. కోటి మందికి పైగా నోటీసులు జారీ చేశారని గుర్తుచేసిన కోర్టు, ఇక్కడ మూడో సమస్యను సృష్టించవద్దని స్పష్టం చేసింది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!