20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

Writer: Nithish 11:52 PM, 19 సెప్టెంబర్, 2026
విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం డిజైన్లలో వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. రెండో జతను నెలాఖరులోగా అందజేస్తామని వెల్లడించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలు అందించినట్లు వివరించారు.

విద్యార్థులందరికీ నోట్ పుస్తకాల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్ల పంపిణీ కూడా పూర్తయిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే రోజే యూనిఫాం, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం మంది చేరే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది పంపిణీ చేసిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అధికారులు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ విద్యవిద్యార్థుల యూనిఫాంప్రభుత్వ పాఠశాలలుకేజీబీవీ పాఠశాలలుమోడల్ స్కూళ్లురెసిడెన్షియల్ పాఠశాలలువిద్యార్థుల సంక్షేమంపాఠశాల విద్యతెలంగాణ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
జనరల్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు
బిజినెస్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు
రాజకీయాలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ
జనరల్

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం
జనరల్

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ