19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

Writer: Nithish 04:08 PM, 19 సెప్టెంబర్, 2026
పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

పేదలకు సొంతింటిపై పూర్తి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను పంపిణీ చేశారు. మొత్తం 399 ఎకరాలు, 19,33,853 చదరపు గజాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించి లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూముల విలువ సుమారు రూ.8,874 కోట్లుగా అంచనా వేశారు.

దశాబ్దాలుగా ఇళ్లపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ పట్టాలతో చట్టబద్ధమైన హక్కు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. పట్టా పొందిన వారు తమ ఆస్తిపై హక్కులను వినియోగించుకోవడంతో పాటు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంకా పట్టాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు కూడా త్వరగా హక్కులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ భవిష్యత్తులో పర్యాటకం, లాజిస్టిక్స్‌కు కీలక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, పోలవరం ఎడమ కాలువ ద్వారా నగరానికి సాగునీరు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

ట్యాగ్లు
చంద్రబాబువిశాఖపట్నంపేదలకు పట్టాభిషేకంఇళ్ల పట్టాలుఇంటి హక్కుపేదల సొంతిల్లు28445 కుటుంబాలుభూముల క్రమబద్ధీకరణఏపీ ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌
జనరల్

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక
సినిమాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు
జనరల్

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం
జనరల్

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం
జనరల్

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు
రాజకీయాలు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.
టెక్నాలజీ

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు
జనరల్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా
జనరల్

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!