19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

Writer: Nithish 10:40 PM, 19 సెప్టెంబర్, 2026
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ మూడు కీలక పోస్టులను గెలుచుకుంది. ఏబీవీపీ అభ్యర్థి యష్ దబాస్ 24,576 ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి చెందిన రియా ఛావ్డీ కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు షోకీన్ 30,615 ఓట్లతో గెలుచుకున్నారు.

డీయూఎస్‌యూ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు నార్త్ క్యాంపస్‌లోని యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం మల్టీపర్పస్ హాల్‌లో ప్రారంభమై 20 రౌండ్ల అనంతరం పూర్తైంది. అధ్యక్ష పదవిలో యష్ దబాస్.. ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి విజయ్ శంకర్ మీనాపై 2,053 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఏ-ఎస్‌ఎఫ్‌ఐ కూటమి సహా పలు వర్గాల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

ట్యాగ్లు
డీయూఎస్‌యూ ఎన్నికలుఢిల్లీ యూనివర్సిటీఏబీవీపీయష్ దబాస్దీపాన్షు షోకీన్రియా ఛావ్డీలక్ష్య రాజ్ సింగ్ఎన్‌ఎస్‌యూఐఏఐఎస్ఏ ఎస్ఎఫ్ఐఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు
బిజినెస్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు
రాజకీయాలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ
జనరల్

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం
జనరల్

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!