19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్

Writer: Nithish 11:20 PM, 19 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం ముగింపు దశకు చేరుకుంది. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో సందడి నెలకొంది. ఈ వారం తాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పిన నాగార్జున.. కృష్ణుడు, సృష్టి హౌస్‌లో ఉన్నట్లు అనిపించలేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చూపించి, ఇద్దరినీ స్టోర్ రూమ్‌కు పంపించారు. మరోవైపు సింగర్ ఝాన్సీని నాగార్జున ప్రశంసిస్తూ.. హౌస్‌లో తొలి మహిళా కెప్టెన్‌గా నిలిచావని, ఆటను వందశాతం ఎఫర్ట్‌తో ఆడుతున్నావని అభినందించారు. అనంతరం హౌస్‌మేట్స్ తమ జీవితాల్లోని సీక్రెట్ విషయాలను పంచుకోవాలని కోరగా.. రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను వెల్లడించారు.

ఆ తర్వాత హౌస్‌లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరు అనే అంశంపై నాగార్జున హౌస్‌మేట్స్‌తో చర్చించారు. సుధీర్‌ను వర్షిణి మానిపులేట్ చేస్తోందని చరణ్ చెప్పగా, గేమ్ రూల్స్ చదవకుండా ఆడినందుకు చరణ్‌ను నాగ్ మందలించారు. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని రామ్ ప్రసాద్ చెప్పగా.. ఆడియన్స్ పోల్‌లోనూ వంశీ త్రిగుణ్ చేతిలో పప్పెట్‌గా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. రోహిత్ కూడా వంశీ, త్రిగుణ్ పేర్లనే ఎంచుకున్నాడు. సంచాలకుడిగా రామ్ ప్రసాద్ ఫెయిల్ అయ్యాడని నాగార్జున చెప్పగా, ఆయన తన తప్పును అంగీకరించారు. అలాగే చరణ్‌ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నాడని వర్షిణి చెప్పగా, ఆడియన్స్ పోల్‌లోనూ అదే అభిప్రాయం వ్యక్తమైంది. సంచాలకురాలిగా వర్షిణి నిర్ణయం సరైనది కాదని పేర్కొన్న నాగ్.. ఈ వారం ఆమె సంచాలకురాలిగా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. షాలిని-వర్షిణి మధ్య జరిగిన గొడవలో షాలినిదే తప్పని నాగార్జున తేల్చారు. చివరగా ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, షాలిని సేఫ్ కాగా.. త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్‌సేఫ్‌గా మిగిలారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగునాగార్జునవీకెండ్ ఎపిసోడ్కృష్ణుడుసృష్టివర్షిణిత్రిగుణ్వంశీఝాన్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
జనరల్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు
బిజినెస్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు
రాజకీయాలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ
జనరల్

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం
జనరల్

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!