19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

Writer: Nithish 11:28 PM, 19 సెప్టెంబర్, 2026
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21న బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి చేరుకుని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. రైతు బజార్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు కుప్పం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. రూ.289.5 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, రూ.38.5 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ విజయాలను ప్రదర్శించే వీడియోను వీక్షించి, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

పర్యటనలో భాగంగా ‘స్వర్ణ కుప్పం’ అచీవ్‌మెంట్స్ గ్యాలరీని సందర్శించడంతో పాటు హిందాల్కో ప్రతినిధులతో సమావేశం కానున్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. సెప్టెంబర్ 22న రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చేపట్టిన రూ.9,000 కోట్ల విలువైన HAM పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి, కేడర్ సమావేశంలో పాల్గొని సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుకుప్పం పర్యటనఆంధ్రప్రదేశ్ సీఎంకుప్పం అభివృద్ధిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకుప్పం అభివృద్ధి పనులుస్వర్ణాంధ్ర కుప్పంహెచ్ఎన్ఎస్ఎస్ కాలువరైతు బజార్హెచ్ఏఎం పనులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
జనరల్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 13 - ఎలిమినేషన్ హీట్.. ఆరుగురు అన్‌సేఫ్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు
బిజినెస్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు
రాజకీయాలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ
జనరల్

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం
జనరల్

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!