
సినిమాలు

కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ పంపిన లేఖకు ఈరోజు సమాధానం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు విచారణలో భాగంగా పలువురు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, కేసీఆర్కు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆయనను ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకు విచారిస్తారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో తదుపరి చర్యలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!