
ఆరోగ్యం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేశారు.
మమతా బెనర్జీ పేర్కొన్నట్లుగా, అజిత్ పవార్ మహాయుతి నుంచి బయటకు రావడానికి, తన మామ శరద్ పవార్‌తో మళ్లీ జత కట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావు ఇస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం కూడా ఉండవచ్చని మమతా సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!