Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం - హరీష్ రావు

04:01 AM, 24 ఏప్రిల్, 2026
ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం - హరీష్ రావు

ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం బాధాకరమని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని, ఎవరూ ఇలాంటి ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

శంకర్ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీశ్ రావు ఆరోపించారు. ఆర్టీసీ విలీనం సహా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారిలో నమ్మకం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించాలని కోరుతూ, కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్… ఎవరు ?

ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్… ఎవరు ?

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!

అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు!

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు!

పెంపుడు కుక్కను కోల్పోయిన నటి…కన్నీటి వీడియో వైరల్

పెంపుడు కుక్కను కోల్పోయిన నటి…కన్నీటి వీడియో వైరల్

కేంద్రంపై  టీఎంసీ ఎంపీ ఫైర్

కేంద్రంపై టీఎంసీ ఎంపీ ఫైర్

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల

‘రాకా’పై రూమర్స్‌కు చెక్...దీపిక పాత్రపై మేకర్స్ క్లారిటీ!

‘రాకా’పై రూమర్స్‌కు చెక్...దీపిక పాత్రపై మేకర్స్ క్లారిటీ!

ట్యాగ్లు
ఆర్టీసీ కార్మికులుశంకర్ గౌడ్హరీశ్ రావుబీఆర్ఎస్రేవంత్ రెడ్డికార్మిక హక్కులుతెలంగాణ రాజకీయాలునిరసనలుప్రభుత్వ నిర్లక్ష్యంఆర్టీసీ సమస్యలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్ లెజెండ్ సచిన్ బర్త్‌డే వేడుకలు
న్యూస్

క్రికెట్ లెజెండ్ సచిన్ బర్త్‌డే వేడుకలు

నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి
బిజినెస్

నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి

ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రేవంత్ సర్కారు చేసిన హత్యే. - కేటీఆర్!
రాజకీయాలు

ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రేవంత్ సర్కారు చేసిన హత్యే. - కేటీఆర్!

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!
టెక్నాలజీ

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!

నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ విస్తరణ - సీఈఓ బీవీజేకే శర్మ
బిజినెస్

నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ విస్తరణ - సీఈఓ బీవీజేకే శర్మ

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్
సినిమాలు

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

షేర్ బైబ్యాక్‌తో మార్కెట్‌లో సైయెంట్ వ్యూహాత్మక అడుగు
బిజినెస్

షేర్ బైబ్యాక్‌తో మార్కెట్‌లో సైయెంట్ వ్యూహాత్మక అడుగు

ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏపీ మద్యం కేసులో నిందితుల ఇళ్లపై ఈడీ దాడులు
న్యూస్

ఏపీ మద్యం కేసులో నిందితుల ఇళ్లపై ఈడీ దాడులు

"కొణికి లక్స్" స్కిన్ కేర్ ఓపెన్ చేసిన హీరోయిన్ అనన్య నాగళ్ల
సినిమాలు

"కొణికి లక్స్" స్కిన్ కేర్ ఓపెన్ చేసిన హీరోయిన్ అనన్య నాగళ్ల

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని
న్యూస్

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని

ధనుష్‌ డైరెక్షన్‌లో మృణాల్ థాకూర్.. తమిళ ఎంట్రీకి ప్లాన్?
గాసిప్స్

ధనుష్‌ డైరెక్షన్‌లో మృణాల్ థాకూర్.. తమిళ ఎంట్రీకి ప్లాన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!