Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన

Writer: Nithish 10:28 PM, 3 జులై, 2026
రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, తనకు జడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌లో కృతజ్ఞత సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండపేటకు చేరుకుని ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఆ తర్వాత ఆలయ ఆవరణలో స్థానిక పెద్దలు, ఆత్మీయులతో సమావేశమై భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మిడ్జిల్‌కు చేరుకుని వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరియు మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అలాగే మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూపల్లికి హరీష్ రావు లేఖ

జూపల్లికి హరీష్ రావు లేఖ

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణమహబూబ్‌నగర్నాగర్‌కర్నూల్మిడ్జిల్ఊరుకొండ ఆంజనేయస్వామి ఆలయంఅభివృద్ధి పనులుబహిరంగ సభతెలంగాణ సీఎంరాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు

జూపల్లి తీరు మారుతున్నదే: హరీశ్‌రావు విమర్శలు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాఠశాలల వద్ద స్టింగ్‌కు నో
ఆరోగ్యం

పాఠశాలల వద్ద స్టింగ్‌కు నో

జూపల్లికి హరీష్ రావు లేఖ
రాజకీయాలు

జూపల్లికి హరీష్ రావు లేఖ

రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన
రాజకీయాలు

రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన

రామాలయ ఘటనపై ఆర్ఎస్‌ఎస్ స్పందన
జనరల్

రామాలయ ఘటనపై ఆర్ఎస్‌ఎస్ స్పందన

కోరోహెల్త్ లో తొలగింపులకు బ్రేక్
బిజినెస్

కోరోహెల్త్ లో తొలగింపులకు బ్రేక్

రైల్వే సేవల్లో భారీ వృద్ధి
బిజినెస్

రైల్వే సేవల్లో భారీ వృద్ధి

అమెరికాలో నీతా అంబానీకి గౌరవం
జనరల్

అమెరికాలో నీతా అంబానీకి గౌరవం

లక్ష్మీ పురాణానికి భారీ ప్రోత్సాహం
జనరల్

లక్ష్మీ పురాణానికి భారీ ప్రోత్సాహం

రామ మందిర కేసుపై ప్రశ్నలు
జనరల్

రామ మందిర కేసుపై ప్రశ్నలు

రోయింగ్‌లో భారత్ చరిత్ర
క్రీడలు

రోయింగ్‌లో భారత్ చరిత్ర

నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!