13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

Writer: Nithish 03:55 PM, 13 అక్టోబర్, 2026
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీలతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని, పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై, పార్టీపై ప్రభావం చూపుతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు తీసుకోవాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలవడమే ముఖ్యమని, రెండో స్థానానికి విలువ ఉండదని వ్యాఖ్యానిస్తూ, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

సింగరేణి కార్మికులకు బోనస్, ఉద్యోగాలు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

సింగరేణి కార్మికులకు బోనస్, ఉద్యోగాలు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు
ట్యాగ్లు
సీఎం రేవంత్ రెడ్డిఎమ్మెల్సీ ఎన్నికలుకాంగ్రెస్ పార్టీఢిల్లీ సమావేశంతెలంగాణ రాజకీయాలుమంత్రులుఎంపీలుఎమ్మెల్సీలుడీసీసీ అధ్యక్షులుఎన్నికల వ్యూహం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం
జనరల్

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన
క్రీడలు

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్
సినిమాలు

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల