Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అలెర్ట్ గా ఉండాలి - పార్టీ నేతలతో సీఎం

10:32 PM, 15 జూన్, 2026
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అలెర్ట్ గా ఉండాలి - పార్టీ నేతలతో సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. పీసీసీ జూమ్ సమావేశంలో మాట్లాడిన ఆయన, అనుమానాస్పద ఓటర్ల పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2028 ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా 2026 అక్టోబర్ నాటికి తుది రూపు దాల్చే అవకాశం ఉన్నందున ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పటిష్టమైన మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వలసలు వెళ్లిన ఓటర్లు, తాత్కాలికంగా నివాసంలో లేని వారి ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ మాట్లాడుతూ ప్రతి ఓటును ప్రజాస్వామ్య హక్కుగా భావించి దాన్ని కాపాడేందుకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచి ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లెక్సీలకు ఫుల్‌స్టాప్.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు

మెట్రో ఫేజ్-2పై రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్.. సీఎం అసమర్థతే కారణం: కేటీఆర్

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్

సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోంది: కవిత

మెట్రో టేకోవర్‌పై కేబినెట్‌లో కీలక నిర్ణయం

నిధుల విడుదలపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీఎం

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణకాంగ్రెస్ఓటర్లజాబితాఎస్ఐఆర్కాంగ్రెస్‌పార్టీతెలంగాణరాజకీయంమీనాక్షినటరాజన్ఓటుధృవీకరణప్రజాస్వామ్యంరాజకీయవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు
జనరల్

సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు
జనరల్

సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అలెర్ట్ గా ఉండాలి - పార్టీ నేతలతో సీఎం
రాజకీయాలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుతో నీట్ స్టూడెంట్స్ ఇబ్బందులు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిటీ
సినిమాలు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిటీ

ఫ్లెక్సీలకు ఫుల్‌స్టాప్.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఫ్లెక్సీలకు ఫుల్‌స్టాప్.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు

కీర్తి చక్ర అవార్డు గ్రహీతకు సీఎం విజయ్ ఘన సత్కారం..

శ్రీలంక టూర్ లో ఇబ్బందులు పడుతున్న ఐపీఎల్ హీరో వైబవ్
క్రీడలు

హైదరాబాద్ కు నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డ్

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ
సినిమాలు

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ

ఇండియా శ్రీలంక మ్యాచ్ లో కొట్టుకున్న ప్లేయర్స్
క్రీడలు

ఇండియా శ్రీలంక మ్యాచ్ లో కొట్టుకున్న ప్లేయర్స్

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!