7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

Writer: Shivani K 05:35 AM, 7 అక్టోబర్, 2026
రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

కేవలం 19 ఏళ్ల పాటు బొగ్గు అందించే గని కోసం 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని కనుమరుగు చేస్తారా? అని భారాస నేత, మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామప్ప ఆలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్‌ వద్ద సింగరేణి కాలరీస్‌ ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ చేపట్టాలన్న నిర్ణయాన్ని భారాస తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప ఆలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వినోద్‌కుమార్‌ కోరారు. అక్కడ బంగారం లభించినా రామప్ప ఆలయానికి నష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టకూడదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సింగరేణి అధికారులతో చర్చించి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ ప్రతిపాదనను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు భారాస నేతలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ట్యాగ్లు
రామప్ప ఆలయంబి వినోద్‌కుమార్భారాససింగరేణి కాలరీస్ఓపెన్‌కాస్ట్ మైనింగ్తెలంగాణవెంకటాపూర్రామప్ప ఆలయ పరిరక్షణకిషన్‌రెడ్డితెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌
జనరల్

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు
రాజకీయాలు

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్
రాజకీయాలు

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ
సినిమాలు

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..
ఓటీటీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!