Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మోదీ కీలక నిర్ణయం..

10:16 AM, 13 మే, 2026
మోదీ కీలక నిర్ణయం..

ప్రభుత్వ యంత్రాంగంలో పొదుపు చర్యలను ప్రోత్సహించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన భద్రతా కాన్వాయ్‌లో ఉండే వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రధాన మంత్రి భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బలగాల సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాన్వాయ్‌లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ప్రభుత్వంపై అదనపు భారం పడకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులనే వినియోగించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉదయనిది స్టాలిన్ పై టీటీడీ బోర్డు మెంబెర్ ఫైర్!

ఉదయనిది స్టాలిన్ పై టీటీడీ బోర్డు మెంబెర్ ఫైర్!

ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్!

ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్!

మా ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు - సీఎం విజయ్

మా ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు - సీఎం విజయ్

టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు..

టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు..

పంచాయతీ అవార్డ్స్ పై ఏపీ సీఎం విషెస్

పంచాయతీ అవార్డ్స్ పై ఏపీ సీఎం విషెస్

సోనియాకు స్వల్ప అస్వస్థత..

సోనియాకు స్వల్ప అస్వస్థత..

ట్యాగ్లు
నరేంద్ర మోదీప్రధాన మంత్రి మోదీప్రధాన మంత్రి కాన్వాయ్ప్రత్యేక రక్షణ బలగంమితవ్యయ నిర్ణయంభారత రాజకీయాలుప్రభుత్వ సంస్కరణలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు
జనరల్

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు
బిజినెస్

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!